అది ఫేక్ వీడియో.. నిజం తెలుసుకోకుండా ఎలా ప్రసారం చేస్తారు: అక్షయ్
కృత్రిమ మేధ (ఎఐ) అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏది అసలో, ఏది నకిలీయో తెలుసుకోవడం కష్టంగా మారిపోంిది. చాలా మంది సెలబ్రిటీలు ఈ ఎఐ టెక్నాలజీ వల్ల ఇబ్బందులు ఎదురుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ ఎఐ బారీన పడ్డారు. అక్షయ్ కుమార్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆయన స్వయంగా అక్షయ్ స్పందించారు. తాను మహర్షి వాల్మీకి అనే పాత్ర చేయడం లేదని.. ఆ […]