బుమ్రాను ఆడిస్తే ఊరుకొనేదిలేదు.. మాజీ క్రికెటర్ వార్నింగ్
ఆసియాకప్-2025లో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. తొలి పోరులో పసికూన యుఎఇతో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో తలపడే జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే ఊరుకొనేది లేదని టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) హెచ్చరించారు. బుమ్రాను జాగ్రత్తగా […]