ప్రశాంత్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో వచ్చేశాడు..
హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఒకే ఒక్క సినిమాతో ప్రశాంత్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే హనుమాన్ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వద్ద 20 వరకూ సూపర్‌హీరో కథలు ఉన్నట్లు తెలిపారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒక్కొక్కటిగా ఈ చిత్రలను విడుదల చేస్తామని తెలిపారు. (Adhira) తాజాగా ప్రశాంత్ వర్మ రూపొందించిన మరో సూపర్ హీతో వెండితరపై సందడి చేసేందుకు […]