‘కల్కీ’ సీక్వెల్ నుంచి దీపికా ఔట్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 ఎడి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అద్భుతమైన విజువల్స్, మైథాలజి కాన్సెప్ట్, స్టార్ నటుల కలయికతో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ మేకర్స్ ప్రీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఎడిలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]