అక్రమాస్తుల కేసు.. చంచల్‌గూడ జైలుకు చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ
చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి సోదాలు బాత్రూమ్‌లో రూ.20 లక్షల రూపాయల నగదు సీజ్ విద్యుత్ శాఖ ఎడిఇ అంబేడ్కర్‌కి 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడ జైలుకు తరలింపు అక్రమాస్తులు 200 కోట్లకు పైనే.. రిమాండ్ రిపోర్టులో వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్తు శాఖ ఎడిఇ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల విద్యుత్తు శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి అధికారులు బుధవారం […]