పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష
పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.26,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్‌లోని పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, నాగోల్‌బండ్లగూడకు చెందిన దండుల సాయికుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు. నిందితుడి సమీపంలో ఉంటున్న బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు […]