దులీప్ ట్రోఫీ 2025 విజేత సెంట్రల్ జోన్
బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్లో సెంట్రల్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో సెంట్రల్ ఈ మాత్రం స్కోరును అందుకోవడానికి కూడా తీవ్రం శ్రమించాల్సి వచ్చింది. గుర్జాప్‌నీత్ సింగ్, అంకిత్ శర్మలు అద్భుత బౌలింగ్‌తో సెంట్రల్ జోన్ […]