ట్రైలర్, మొదటి పాట వచ్చేస్తున్నాయి..
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. ‘రాజాసాబ్’ ట్రైలర్ సిద్ధమైందని ప్రకటించిన ఈ నిర్మాత.. ‘కాంతర- 2’ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శిస్తామని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్‌కి మంచి […]