గూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: హరీష్ రావు
హైకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు గ్రూప్-1 ఉద్యోగానికి మంత్రులు, అధికారులు రూ.లక్షల్లో లంచం డిమాండ్ ఈ విషయం నిరుద్యోగ యువకులే చెబుతున్నారు రాష్ట్ర యువతను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వానిది జాబ్ క్యాలెండర్ కాదు..జాబ్‌లెస్ క్యాలెండర్ కెసిఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన సర్కార్ కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మన తెలంగాణ/సిద్దిపేట […]