గుండె కు డబల్ ఆపరేషన్

మామూలుగా గుండెకు ఆపరేషన్ అంటేనే భయపడతారు.. అలాంటప్పుడు వయసు ఎక్కువగా ఉంటే ఇంకా చాలా భయపడతారు.. అదే అతను ఇంటి పెద్ద అయితే ఇక వారు చాలా భయానికి లోనవుతారు.. మూడు రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండెకు బైపాస్ ఆపరేషన్ పెద్ద వయసులో చేయాలంటే కష్టం.. అటువంటి సమయంలో అతనికి మరలా అయోర్టిక్ కవటం కూడా చెడిపోయింది దానిని కూడా మార్చాలి అంటే ఒకే సెట్టింగ్ లో రెండు ఆపరేషన్లు చేయాలి.. ఈ కవాటం కూడా కాల్సిఫికేషన్ […]

గొంతు ద్వారా గుండె కవాట మార్పిడి

Heart operation telugu

చాతి ద్వారా ధర్నం స్టెర్ర్నం బోన్ ని కట్ చేసి గుండెలోని అయోర్టిక్ కావటాన్ని మార్చడం అనేది సాధారణంగా జరిగే ఆపరేషన్ పధ్దతి.. దీని తర్వాత పేషెంట్ కు ఎక్కువ నొప్పి ఉండకూడదు అని మినీ స్టెర్నాటమి అని, ఎంఐసిఎస్ అని, ట్రాన్స్ ఆక్సిలరీ ఎంఐసిఎస్ అని రకరకాల చిన్న కోత ఆపరేషన్లు వచ్చాయి.. ఇప్పుడు అసలు ఛాతి మీదనే స్కార్స్ లేకుండా స్టెర్న్నం బోన్ ను కట్ చేయకుండా గొంతు నుంచి అయోర్టిక్ కావాటాన్ని మార్చే […]