మంగళవారం రాశి ఫలాలు (16-09-2025)
మేషం – మీ స్థాయి పరపతి పెంపొందుతాయి. ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండండం చెప్పదగిన సూచన. వృషభం – ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వివాదాస్పదమైన అంశాలను మరింత జటిలం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. మిథునం – చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేయాలనే ఆలోచనలు మరింతగా […]