యూరియా దొరకలేదని రైతు ఆత్మహత్య

మన తెలంగాణ/ఇల్లందు : యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చే తికి రాదన్న మనస్తాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా కోసం సహకార సంఘం చు ట్టూ ఎంత తిరిగినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న […]

యూరియా దొరకలేదనే మనస్తాపంతో యువ రైతు ఆత్మహత్య

యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనస్థాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా బస్తాల కోసం సహకార సంఘం చుట్టూ తిరిగి వేశారిపోయాడు. అయినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనోవ్యధతో గురువారం గడ్డి మందు […]

ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు

ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బర్సూర్ ప్రాంతంలో సత్ధర్, మాలేవాహి మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హుటాహుటిన దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధృవీకరించారు. Also Read: మద్యం మత్తులో మేనత్తను […]