విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు కార్మికుల మృతి
బోధన్ జిల్లా సాలురా మండలం సిద్దాపూర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు పైన పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్ కథనం ప్రకారం… ఇటీవల వరదల కారణంగా బికినీల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కల్దుర్కి శివారులోని నిల్వచేసిన ప్రాంతం నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ల […]