శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద… పది గేట్లు ఎత్తివేత
2 లక్షల 37 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండు లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో చేరడంతో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ వైపుకు 2 లక్షల 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65 వేల క్యూసెక్కుల నీటితో పాటు మొత్తం సాగర్ వైపుకు మొత్తం […]