రేపు ప్రజాపాలన దినోత్సవం

ఈనెల 17వ తేదీని ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇంచార్జీ మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి సైతం 17వ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆయన సొంత జిల్లా ఖమ్మంలో జెండా ఆవిష్కరించనుండగా మంత్రులు వివేక్ మెదక్ జిల్లాలో, కొండా సురేఖ, వరంగల్‌లో, […]

రైల్వే రిజర్వేషన్‌కు ఆధార్ లింక్

రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్‌ల బుకింగ్‌కు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయబోతోంది. ఈ నిబంధన బుకింగ్ ప్రక్రియ మొత్తానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం తత్కాల్ టికెట్‌లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సిటిసి ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ విధానాన్ని జనరల్ […]

అలైన్‌మెంట్‌పై నిరసన

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని నగరానికి మరో మణిహారంగా మారను న్న రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంలో అలైన్ మెంట్ మార్పులు రైతుల్లో ఆ గ్రహానికి కారణం అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంలో 201 కిలోమీటర్ల మేరకు నిర్మాణానికి వీలుగా మూడు అలైన్‌మెంట్లను ప్రతిపాదించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా అలైన్‌మెంట్ మార్పులు చేశారని, పేద, మధ్యతరగతి రైతులు మొత్తం సాగుభూములను కోల్పోయే పరిస్థితి నెలకొందని గత […]

నేడు భారత్‌ అమెరికా వాణిజ్య చర్చలు

న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడం తో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా యి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అ మెరికా ప్రతినిధి, ట్రంప్ సహాయకుడు ,దక్షిణ మధ్య ఆసియాకు అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెన్డన్ లించ్ భారత్‌కు […]

తీరనున్న యూరియా కష్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వర గా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని ఢి ల్లీలోని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల కార్యదర్శిని కలిశారు. రాష్ట్ర రైతులకు సరిపడా యూరియాను ఈ పది రోజుల్లో సరఫరా చేయాలని, వివిధ కారణాలతో యూరియా దిగుమతి […]

మంగళవారం రాశి ఫలాలు (16-09-2025)

all rasi phalalu in telugu

మేషం –  మీ స్థాయి పరపతి పెంపొందుతాయి. ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండండం చెప్పదగిన సూచన. వృషభం – ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వివాదాస్పదమైన అంశాలను మరింత జటిలం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. మిథునం – చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేయాలనే ఆలోచనలు మరింతగా […]

’భద్రకాళి’ మంచి పొలిటికల్ థ్రిల్లర్..

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్‌ఫుల్ ప్రా జెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వం త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్… రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా […]

యుపిఐ లావాదేవీలు రూ.5 లక్షలకు పెంపు

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) యుపిఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు సోమవారం (సెప్టెంబర్ 15) నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సాధారణ వినియోగదారులతో పాటు వర్తకులు, వ్యాపారులకు కూడా ఉపయోగపడనున్నాయి. ఇప్పటి వరకు యుపిఐ ద్వారా వ్యక్తిగత లావాదేవీలకు గరిష్ట పరిమితి రోజుకు రూ.1 లక్ష ఉండేది. ఈ పరిమితిలో ఎటువంటి మార్పులు లేవు. అయితే కొన్ని ప్రత్యేక విభాగాలకు మాత్రం యుపిఐ ద్వారా లావాదేవీ […]

మార్కెట్లోకి ఒప్పో ఎఫ్31 5జి సిరీస్

ఒప్పో ఇండియా తన కొత్త ఎఫ్31 5జి సిరీస్‌ను (ప్రో+, ప్రో, బేస్ మోడల్స్) భారత మార్కెట్లో విడుదల చే సింది. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ. 22,999 కాగా, సెప్టెంబర్ 19 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. స్నాప్‌డ్రాగన్, డైమెన్సిటీ ప్రాసెసర్‌లతో వచ్చే ఈ ఫోన్లు, ఆరేళ్ల పాటు మెరుగైన పనితీరుకు ధృవీకరణ పొందాయి. ఐపి69 వాటర్ రెసిస్టెన్స్, 360ఒ ఆర్మోర్ బాడీ, అధిక వేడిని తట్టుకునే అధునాతన కూలింగ్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. 7,000 […]

గొప్ప సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాను: గౌర హరి

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ గౌర […]