జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]