బుధవారం రాశిఫలాలు (10-09-2025)
మేషం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా లౌక్యాన్ని ప్రదర్శించి లాభపడతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బహుమతులను అందుకుంటారు. వృషభం – ప్రతి విషయాన్ని కీడేంచి మేలెంచమన్న విధంగా చూస్తారు. మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. జాగ్రత్త వహించాలి. మిథునం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని […]