ఆసియా కప్ 2025.. నేడు ఒమన్‌తో పాక్ తొలి పోరు

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఒమన్‌తో పోల్చితే పాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంచనాలకు మరో పేరుగా పిలిచే ఒమన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20 క్రికెట్‌లో ఫలానా జట్టునే గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతోంది. కానీ టి20 […]

బుల్లెట్ రైలును రప్పిద్దాం

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్‌ చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం […]

పార్టీ మారలేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మేము పార్టీ మారలేదు&బీఆర్‌ఎస్‌లో ఉన్నాం’ అని పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ కు లిఖితపూర్వకంగా సమాధానా లు పంపించినట్టు తెలిసింది. తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు వారు స్పష్టం చేసారని సమాచారం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మూడు నెలల్లో చర్య తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారికి స్పీకర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం […]

కుండపోత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మెదక్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కుండపోతవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆర్‌డీఓ కార్యాల యం వద్ద 176 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదవగా రాజ్‌పల్లిలో 132 మి ల్లీమీటర్లు మేర కురిసింది. అటు కు ల్చారం, పాతూర్, హవేలీఘన్‌పూర్, ఎల్దుర్తి, […]

అటవీ సిబ్బందికి పోలీసుల ప్రయోజనాలు

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : పోలీసులకు అందే ప్రయోజనాలన్నీ అటవీ సిబ్బందికి వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చా రు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ. 10 వే లు నగదు పురస్కారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పిం చిన అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి […]

గొర్రెల స్కామ్‌లో బాధితులకు ఇడి నోటీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గొర్రెల స్కామ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గొర్రెల స్కామ్ కేసులో బాధితులకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈనెల 15న ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఎపికి చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి దళారి వ్యాపారి మొయినుద్దీన్ డబ్బులు చెల్లించలేదు. రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీ ఖాతాలకు మొయినుద్దీన్ బదిలీ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై […]

దేశానికి సీడ్‌హబ్

 దేశ అవసరాల్లో తెలంగాణ నుంచే 60శాతం సరఫరా 20 దేశాలకు విత్తనాల ఎగుమతి ఇండో, ఆఫ్రికన్ సీడ్ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలను […]

శుక్రవారం రాశిఫలాలు (12-09-2025)

Sukravaram rasi phalalu telugu

మేషం –  మిత్రుల నుండి కొద్దిపాటి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూర్చే ప్రయాణాలు, వ్యూహ ప్రతి వ్యూహాలు, ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి. వృషభం – మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరనిందతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. విందులు వినోదాలు విహారయాత్రలకు దూరంగా ఉండటం చెప్పదగినది. మిథునం – వ్యూహాత్మకమైన విషయాలు లాభిస్తాయి. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. […]

పిఎంకెలో రచ్చకెక్కిన కుటుంబ కలహాలు

చెన్నై: ‘పాటాలి మక్కల్ కచ్చి’(పిఎంకె) పార్టీలో చిచ్చు మరింత తీవ్రమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రామ్‌దాస్ గురువారం తన కుమారుడు అన్బుమణి రామ్‌దాస్‌ను ‘రాజకీయంగా అసమర్థుడు’ అని పేర్కొంటూ పార్టీ నుంచి తొలగించారు. పార్టీ పంపించిన ప్రశ్నావళికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పిఎంకెను స్థాపించింది తానేనని, తన నిర్ణయమే తుది నిర్ణయం అని, దానిని ఎవరూ వీటో చేయలేరని రామ్‌దాస్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఉండాలనుకుంటే అన్బుమణి స్వంతంగా […]

రష్యన్ మిలిటరీలో భారతీయులను రిక్రూట్ చేయకండి

న్యూఢిల్లీ: రష్యా మిలిటరీలో భారతీయులను సపోర్ట్ స్టాఫ్‌గా రిక్రూట్ చేసే పద్ధతిని మానుకోవాలని భారత్, రష్యాకు గురువారం విజ్ఞప్తి చేసింది. అంతేకాక రష్యా సాయుధ బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇదిలావుంగా రష్యా మిలిటరీలో చేరే ఆఫర్ల పట్ల భారతీయులు జాగురుకతతో వ్యవహరించాలంది. ‘రష్యా సైన్యంలో ఇటీవల భారతీయులను రిక్రూట్ చేస్తున్నారన్న వార్తలను మేము చూశాము’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆయన మీడియా వేసిన […]