‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..
హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారట. ఆన్ లొకేషన్ స్టిల్స్‌లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ […]