సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 10న జారీ చేసిన ఈ ప్రకటనలో మీడియా సిబ్బంది, ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగంణంలో అధికారిక వినియోగానికి మినహా.. వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, […]