యుఎఇతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఒమాన్
అబుదాబి: ఆసియా కప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒమాన్ (OMAN) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఈ రెండు జట్లు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లను కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఒమాన్ బ్యాటింగ్‌కి ఆహ్వానించడంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన యుఎఇ వికెట్ కాపాడుకుంటూ […]