నేపాల్‌లో ఉద్రిక్తత పరాకాష్టకు: ఆందోళనల నడుమ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా
హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.