విపత్తు నిధులివ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్: అనుకోనివిపత్తు తో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ లో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌కు అందచేశారు. అలాగే తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి తా ము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో సుమారు […]