admin
షాకింగ్.. బాలీవుడ్ టాప్ 10 స్టార్స్ లిస్ట్.. షారుక్ ఖాన్ ఔట్.. టాప్
బాలీవుడ్ టాప్ 10 సూపర్ స్టార్ల జాబితా విడుదలైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇందులో షారుఖ్ ఖాన్ పేరు ఎక్కడా లేదు. షారుఖ్ ఖాన్ 13వ స్థానంలో, విక్కీ కౌశల్ 15వ స్థానంలో, అక్షయ్ కుమార్ 18వ స్థానంలో నిలిచారు.,ఫోటో న్యూస్ Source
Apple AirPods Pro 3 price : నెవర్ బిఫోర్ ఫీచర్స్‌తో యాపిల్
Apple AirPods Pro 3 : నెవర్ బిఫోర్ ఫీచర్స్‌తో యాపిల్ ఎయిర్‌పాడ్స్ 3 లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ఫీచర్స్, ధర, ప్రీ-బుకింగ్స్, అవైలబులిటీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source
భారీ పోరాటాలతో కీలక షెడ్యూల్
మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ పాన్- ఇండియా మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(ఎస్‌వైజి) కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లోకి ప్రవేశించింది. రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రై మ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని రూ.125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయి లో నిర్మిస్తున్నారు. ఇది సాయి దుర్గ తే జ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోం ది. సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమ య్యే అప్ కమింగ్ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ […]
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ లిస్ట్ ఇవే..
SBI Clerk Prelims : ఆ రోజు నుంచే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఖాళీలు, అడ్మిట్ కార్డ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..,career న్యూస్ Source
టీజీ సీపీగెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్ (TG CPGET-2025) ఫలితాలు విడుదల అయ్యాయి. వీటిని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం..,ఫోటో న్యూస్ Source
అదిరిపోయే ఫీచర్స్‌తో యాపిల్ నుంచి 3 కొత్త స్మార్ట్‌వాచ్‌లు- ధరలు ఎంతంటే..
యాపిల్ నుంచి 3 స్మార్ట్‌వాచ్‌లు తాజాగా లాంచ్ అయ్యింది. అవి యాపిల్ వాచ్ సిరీస్ 11, యాపిల్ వాచ్ అల్ట్రా 3, యాపిల్ వాచ్ ఎస్ఈ. వీటిలో అనేక అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. వాటితో పాటు ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source