పేట్ బషీరాబాద్ లో చైన్ స్నాచింగ్

Chain snatching in Pet Basheerabad

హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కెవి రెడ్డి నగర్ లో వాకింగ్ చేస్తున్న బాలమణి మేడలో నుంచి ఐదు తులాల చైన్ లాక్కొని పారిపోయారు. మరో ఘటనలో ఎన్ సి ఎల్ కాలనీలో బస్సు కోసం బస్ స్టాప్ లో వేచి ఉన్న ఓ యువతీ మెడలో చైన్ స్నాచింగ్ కు యత్నించారు. గొలుసు తెగిపోవడంతో అక్కడి నుంచి స్నాచర్ […]

బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబు భాగస్వామి: జగన్

Chandra babu partner of black market

అమరావతి: మా పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడిగారు. మా హయాంలో రైతులకు ఇబ్బంది రాలేదని,  మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారని, అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులకోసం వైసిపి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసిందని,  రైతుల కోసం పోరాడితే తప్పేంటి అని, రైతులు ఇబ్బందిపడుతుంటే వాళ్ల తరుఫున మాట్లాడకూడదా? అని, రైతులు రోడ్డెక్కాల్సిన […]

Nepal protests : ‘నిరసనలు ఆపి చర్చకు రండి’- సైన్యం చేతుల్లోకి నేపాల్​!

నిరసనలు, అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన నేపాల్​ని ఆ దేశ సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది! దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నిరసనలు మానుకుని చర్చలకు రావాలని పిలుపునిచ్చింది.

కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఉద్యోగాలు – చివరి తేదీ ఇదే

కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.  కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తులును స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్‌ 26వ తేదీతో గడువు ముగుస్తుంది.

శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీఓ: తొలి రోజు 32% సబ్‌స్క్రిప్షన్

Shringar House of Mangalsutra IPO: ఆభరణాల సంస్థ శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర (Shringar House of Mangalsutra) ఐపీఓ (IPO) నేడు ప్రారంభమైంది.,బిజినెస్ న్యూస్ Source

ఆ‘పన్ను’లకు ప్రయోజనమెంత?

GST books in telugu pdf

సాధారణంగా పండుగల వేళ వ్యాపారాలు డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తుంటారు. ఈసారి ఈ కార్యం కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది. జిఎస్‌టి స్లాబ్ ల సవరణలపై కేంద్ర వస్తువుల, సేవల పన్నుల మండలి సిఫారసులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దసరా నవరాత్రుల తొలి రోజు అయిన ఈ నెల 22వ తేదీనుండి అవి అమలులోకి వస్తాయని ఆమె తెలిపారు. ఈ తగ్గింపుతో సర్వత్రా హర్షంతో కూడిన సందడి మొదలైంది. వాస్తవానికి ప్రభుత్వాలు ప్రజలకు […]

దళిత ద్రోహి కెసిఆర్: బిర్లా

Beerla Ilaiah comments KCR

మిగులు రాష్ట్రాన్ని పది ఏళ్లలో పందికొక్కులా దోచుకొన్నారు అప్పుల రాష్ట్రానికి సిఎం అయిన రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆపలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వర్టూర్ దళితవాడ పల్లె నిద్ర లో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మన తెలంగాణ / మోటకొండూరు : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దళితులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా దళిత ద్రోహి అయ్యారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆరోపించారు. మంగళవారం […]

రాయల్​ ఎన్​ఫీల్డ్​ లవర్స్​కి కిక్​ ఇచ్చే న్యూస్​! ఈ బైక్స్​పై భారీగా ధర

రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తమ పోర్ట్​ఫోలియోలోని 350సీసీ బైక్స్​పై భారీగా ధరలను తగ్గించిన రాయల్​ ఎన్​ఫీల్డ్​. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source

LIC AAO Admit Card 2025 : ఎల్​ఐసీ ఏఏఓ అడ్మిట్​ కార్డు విడుదల తేదీ ఇదే!

LIC AAO Admit Card : ఎల్​ఐసీ ఏఏఓ అడ్మిట్​ కార్డు ఎప్పుడు విడుదల అవుతాయని తెలుసుకునేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నారు. కాగా అడ్మిట్​ కార్డు విడుదల తేదీపై కొన్ని వార్తలు తాజాగా బయటకు వచ్చాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కంటోన్మెంట్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Illegal Construction Demolition in Cantonment

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో రక్షణశాఖ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్త్ తో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖకు భూములలో 120 భవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వివాదంలో ఉండడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. భవనం నెంబర్ 190 అనే మేడ్చల్ రహదారి పక్కనే ఉంది. దీని మల్లారెడ్డి గార్డెన్ కూడా ఉంది. ఈ […]