అగ్నికి ఆహుతి అవుతున్న ఈవీలు! మీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఇలా కాపాడుకోండి..

ఎలక్ట్రిక్​ స్కూటర్లకు మంటలు అంటుకుంటున్న వార్తలు ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఈ నేపథ్యంలో మీ ఈవీని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source

మారుతి సుజుకి విక్టోరిస్ vs హ్యుందాయ్ క్రెటా: ఫీచర్లను పోల్చి చూద్దాం రండి

మారుతి విక్టోరిస్ ధరలను ఇంకా ప్రకటించనప్పటికీ, క్రెటా కంటే తక్కువ ధరలోనే ఈ కారు మార్కెట్‌లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రెండింటిలో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇక్కడ చూడండి.

సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్‌గా మారింది.. బలవంతంగా విజయోత్సవాలు : వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా అని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రైతులకు యూరియా సరఫరాలో కొరతపై చంద్రబాబుపై కామెంట్స్ చేశారు.

బుమ్రాను ఆడిస్తే ఊరుకొనేదిలేదు.. మాజీ క్రికెటర్ వార్నింగ్

Ajay Jadeja

ఆసియాకప్-2025లో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. తొలి పోరులో పసికూన యుఎఇతో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో తలపడే జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే ఊరుకొనేది లేదని టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) హెచ్చరించారు. బుమ్రాను జాగ్రత్తగా […]

సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు

Chandrababu Naidu

అనంతపురం: తెలుగుతమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. అనంతపురం‌లో నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎపి డిప్యూటీ సిఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, ఎపి బిజెపి చీఫ్ పి.వి.ఎన్.మాధవ్ హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది కావడం విశేషం. ఈ సభలో […]

అర్బన్ కంపెనీ ఐపీఓ: తొలి రోజే మూడు రెట్లు సబ్‌స్క్రిప్షన్.. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

అర్బన్ కంపెనీ లిమిటెడ్ (Urban Company Ltd.) ఐపీఓ (IPO) తొలి రోజే ఫుల్‌గా సబ్‌స్క్రైబ్ అయింది. ముఖ్యంగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దీనికి అనూహ్యమైన స్పందన లభించింది.

నేటి స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 300 పాయింట్లు లాభం.. ఇన్వెస్టర్లకు రూ.2 లక్షల

బుధవారం (సెప్టెంబర్ 10) భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన సానుకూల వ్యాఖ్యలు మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.,బిజినెస్ న్యూస్ Source

ఉపఎన్నికలో గెలుపే గోపినాథ్‌కు సరైన నివాళి: కెటిఆర్

KTR

హైదరాబాద్: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ (KTR) అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలో విజయం సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ గెలుపే గోపీనాథ్‌కు సరైన […]

మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తండ్రైన హీరో వరుణ్ తేజ్

Varun Tej

హైదరాబాద్: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రయ్యారు. నవంబర్ 2023లో వరుణ్, లావణ్యలు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ఏడాది మేలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. ఈరోజు (సెప్టెంబర్ 10న) వరుణ్ భార్య లావణ్య త్రిపాఠి రెయిన్‌బో హాస్పిటల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. […]

Electric cars : విన్​ఫాస్ట్​ వీఎఫ్​6 వర్సెస్​ ఎంజీ విండ్సర్​ ఈవీ- ఈ

విన్‌ఫాస్ట్ వీఎఫ్​6 వర్సెస్​ ఎంజీ విండ్సర్ ఈవీ.. ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? దేని రేంజ్​ ఎక్కువ? ధరలు, ఫీచర్లు సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,బిజినెస్ న్యూస్ Source