క్రెడిట్​ స్కోర్​ మాత్రమే కాదు, మీకు Personal Loan ఇచ్చే ముందు ఇవి కూడా చూస్తారు..

ఆర్థిక అవసరాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు.. మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి! బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు.. క్రెడిట్​ స్కోర్​తో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణిస్తాయని అర్థం చేసుకోవాలి.