యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు నేరుగా రూ.800.. ప్రభుత్వం కీలక ప్రకటన!

యూరియా వాడకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అతిగా యూరియా వాడటం ఆరోగ్యానికి కూడా మంచితి కాదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.