Google Gemini AI photo editing prompts : ఈ ప్రాంప్ట్​లతో మీరు కూడా అందమైన రెట్రో ఏఐ ఫొటోలు చేసుకోండి..

ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​గా మారిన రెట్రో స్టైల్​ శారీ ఏఐ ఫొటోలను మీరు కూడా క్రియేట్​ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! గూగుల్​ జెమినీలో ఈ తరహా ఫొటోలను జనరేట్​ చేసుకునేందుకు కావాల్సిన కొన్ని బెస్ట్​ ప్రాంప్ట్​లను ఇక్కడ చూసేయండి..