స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ కావాలి : సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగువాళ్లను అగ్రస్థానంలో ఉంచాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.