తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ స్టేషన్.. ఐదు డిజైన్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు!

తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ స్టేషన్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.