ఇంజినీర్స్ డే.. హైదరాబాద్‌ను వరదల నుండి రక్షించిన ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య!

హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడటంతో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాత్ర చాలా గొప్పది. ఆయన ఆలోచన విధానంతోనే భాగ్యనగరంలో వరద సమస్యకు చెక్ పడింది. ఈరోజు ఇంజినీర్స్ డే సందర్భంగా విశ్వేశ్వరయ్యను చేసిన సేవలను గుర్తుచేసుకుందాం..