ఒఆర్‌ఆర్‌పై బోల్తాపడిన కారు: ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

Sarala Maisamma Temple

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఒఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో టెకీ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)