సగం మంది బాలికలకు STEM అంటే ఏమిటో తెలియదు: CRY అధ్యయనం September 15, 2025 by admin బాలికల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమాటిక్స్) అధ్యయనాల గురించి బాలబాలికలకు తగినంతగా అవగాహన లేదని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.