గుంటూరు, హైదరాబాద్‌లో జోరువాన.. మరికొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, హైదరాబాద్‌లో విపరీతమైన వర్షం ఉంది. రోడ్ల మీద నీటితో రాకపోకలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి.