గండికోటకు మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డు! September 14, 2025 by admin బీఎల్‌టీఎం 2025లో ఆంధ్రప్రదేశ్ టూరిజం గండికోటకు మోస్ట్ ప్రామిసింగ్ న్యూ డెస్టినేషన్ అవార్డును గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించారు.