Google Gemini AI photo editing prompts : ఈ 15 ప్రాంప్ట్​లు వాడి మీరు కూడా ఏఐ ఫొటోలు క్రియేట్​ చేసుకోండి..

గూగుల్​ జెమినీని ఉపయోగించి వింటేజ్​ స్టైల్​ ఫొటోలు క్రియేట్​ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! మీకు ఉపయోగపడే 15 ప్రాంప్ట్​లను ఇక్కడ ఇచ్చాము. వీటితో ఏఐ ఇమేజ్​ జనరేట్​ చేసుకోవచ్చు.