ఏపీ లాసెట్ 2025 : కౌన్సెలింగ్ గడువు పొడిగింపు – కొత్త తేదీలివే

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ పై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చింది. కౌన్సెలింగ్ గడువును పొడిగించారు.  ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 14 వరకు అవకాశం కల్పించారు. 17వ తేదీన కాకుండా.. ఈనెల 20వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.