Google Gemini Nano Banana : ఈ AI prompts ఉపయోగించి మీరు కూడా మీ ఫొటోలు క్రియేట్​ చేసుకోండి..

జెమినీ ఏఐ ద్వారా మీరు కూడా 3డీ చిత్రాలను క్రియేట్​ చేయాలనుకుంటున్నారా? అయితే మరి ఆలస్యం దేనికి? కింద ఇచ్చిన AI prompts ని ఉపయోగించి మీరు సొంతంగా ఇమేజ్​లు క్రియేట్​ చేసుకోండి..