అలప్పీడనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన – పిడుగులు పడే ఛాన్స్..!

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని అంచనా వేసింది.