ఏపీ సీఆర్డీఏలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ వివరాలు September 13, 2025 by admin ఏపీ సీఆర్డీఏ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఏఈ, ఏఈఈ, డీఈఈ, ఈఈ, ఎస్ఈ, సీఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.