ITR filing : గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే.. ఎంత పెనాల్టీ పడుతుంది? September 13, 2025 by admin సెప్టెంబర్ 15తో ఐటీఆర్ ఫైలింగ్ గడువు పూర్తవుతుంది. మరి ఆ తర్వాత ఫైల్ చేయలేమా? చేయాలంటే ఎంత పెనాల్టీ కట్టాల్సి వస్తుంది? వివరాలను ఇక్కడ తెలుసుకోండి..