ఏపీ – తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో నాలుగు రోజులు భారీ వర్షాలు – ఈ 5 జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్ September 13, 2025 by admin వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.