సర్జరీ మధ్యలో రోగిని వదిలేసి.. నర్స్‌తో సెక్స్ చేయడానికి వెళ్లిన డాక్టర్! September 13, 2025 by admin రోగిని ఆపరేషన్ మధ్యలో వదిలెసి, నర్స్‌తో ఓ డాక్టర్ లైంగిక చర్యకు పాల్పడిన ఘటనపై ప్రస్తుతం యూకేలో విచారణ జరుగుతోంది. తాను తప్పు చేసినట్టు ఆ డాక్టర్ స్వయంగా ఒప్పుకున్నారు.