Monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్! రుతుపవనాల ఉపసంహరణపై ఐఎండీ అప్డేట్.. September 13, 2025 by admin ఈ ఏడాది మే నెలలో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది! ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల జోరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.