కియా నుంచి ‘ప్రీ- జీఎస్టీ’ ఫెస్టివల్​ బెనిఫిట్స్​! వాహనాలపై రూ. 2.25లక్షల వరకు తగ్గింపు..

జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చే ముందు, తమ కస్టమర్స్​కి కియా ఇండియా గుడ్​ న్యూస్​ చెప్పింది. తమ వాహనాలపై రూ. 2.25లక్షలు వరకు విలువ చేసే బెనిఫిట్స్​ని ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..