ఈ ఎలక్ట్రిక్​ బైక్స్​​ కొంటే.. రూ.35వేల వరకు బెనిఫిట్స్​, ఐఫోన్​ పొందే ఛాన్స్​!

పండుగ సీజన్‌ను పురస్కరించుకొని ఓబెన్ ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్​ బైక్​పై రూ. 35వేల వరకు బెనిఫిట్స్​, గోల్డ్​ కాయిస్​తో పాటు ఐఫోన్​ని పొందే ఛాన్స్​ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..