Urban Company IPO కి క్రేజీ డిమాండ్​! భారీగా జీఎంపీ- మరి సబ్​స్క్రైబ్​ చేసుకోవాలా? వద్దా?

అర్బన్​ కంపెనీ ఐపీఓ డే 3 జీఎంపీ, సబ్​స్క్రిప్షన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. అంతేకాదు, ఈ ఐపీఓని సబ్​స్క్రైబ్​ చేసుకోవాలా? వద్దా? అన్న విషయంపై నిపుణుల సిఫార్సులను సైతం తెలుసుకోండి..