Infosys share buyback : సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్ని ప్రకటించిన ఇన్ఫోసిస్! September 12, 2025 by admin Infosys share buyback : సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్ని ప్రకటించింది ఇన్ఫోసిస్. ఈసారి ఏకంగా రూ. 18వేల కోట్లు విలువ చేసే బైబ్యాక్ ప్రోగ్రామ్ని చేపట్టనుంది. ఇన్ఫోసిస్ షేర్హోల్డర్లు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ చూడండి..