SBI Recruitment 2025 : ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియ షురూ.. September 12, 2025 by admin స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎస్బీఐ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 122 పోస్టులను ఈసారి భర్తీ చేయనుంది. ఈ పోస్టుల పేర్లు, విద్యార్హత, ఎక్స్పీరియెన్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..